భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం రత్తిరామ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గుగులోతు బాలాజీ నాయక్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి దస్రు నాయక్ ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న డీసీసీ ప్రెసిడెంట్ డా. ఉమా మురళి నాయక్ శుక్రవారం రత్తిరామ్ తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మానుకోట మున్సిపల్ చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డితో కలిసి దస్రు నాయక్…






