భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం సెంటర్‌లో ఉన్న జామా మసీదు ఏ మహబూబియా మర్కజీ మసీదు నూతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని మసీదు కిరాయిదారులు, బాధ్యులు డిమాండ్ చేశారు. మసీదు కమిటీ గడువు పూర్తయినప్పటికీ మాజీ అధ్యక్షుడు ఇస్మాయిల్ నాయక్ అనధికారికంగా అధ్యక్షుడిగా చలామణి అవుతూ కిరాయిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జేసీ అనిల్ కుమార్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

కిరాయిల వసూళ్లపై ఫిర్యాదు

2014…