భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం రాము తండా గిరిజనుల కోసం మినరల్ వాటర్ అందించేందుకు బీఆర్‌ఎస్ పార్లమెంటరీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర వాటర్ క్యాన్లను వితరణ చేశారు. సుమారు రూ.1 లక్ష విలువ చేసే 300 వాటర్ క్యాన్లను మాజీ సర్పంచ్ బానోతు రామన్న ఆధ్వర్యంలో మంగళవారం తండావాసులకు పంపిణీ చేశారు.
ఈ వాటర్ క్యాన్లను ఇనుగుర్తి ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దీకొండ వెంకన్న గౌడ్ చేతుల మీదుగా తండావాసులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు…






