భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్రంలో మరో సంవత్సరం నరలో కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉమ్మడి ఇనుగుర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం గురువారం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బేతమల్ల చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశానికి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాజరై బీఆర్ఎస్‌లో చేరిన పలువురికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ రవిచంద్రతో…






