భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ పట్టణంలోని లక్ష్మీ థియేటర్‌లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించారు. మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ బిందు ఆంగోత్‌తో పాటు సుమారు 220 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆమె సినిమాను వీక్షించారు. ‘ది పారడైజ్’ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, నాని ప్రధాన పాత్రలో నటించారు.

తెలంగాణ భాష, సంస్కృతిపై ప్రశంసలు

ఈ సందర్భంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..…