భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గ పర్యటనలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకుడు హరీశ్‌రావు కాగజ్ మద్దూర్ గ్రామంలో దయనీయ పరిస్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి వెళ్తున్న ఆయనకు మార్గమధ్యంలో కరెంట్ లేక ఎండిపోతున్న వరి పొలాలు కనిపించాయి. దీంతో పొలంలోకి వెళ్లిన హరీశ్‌రావు అక్కడ ఉన్న మహిళా రైతు చిట్టోళ్ల నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

మూడు ఎకరాల్లో సగం పంట ఎండిపోయింది

మహిళా రైతు నాగమణి తన ఆవేదనను…