భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లికుదురులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ జన్మదిన కేక్‌ను యాదవ రెడ్డితో పాటు పార్టీ నాయకులు కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేతగా, మృదుస్వభావిగా పేరొందిన ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్…