భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో డీఆర్డీఏ జిల్లా అధికారి మల్లీశ్వరి చేయూత పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేశారు. ఎంపీడీవో బండారు పార్థసారథితో కలిసి మంగళవారం మండలంలోని చిన్ననాగారం, అయ్యగారిపల్లి, కోమటిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అభ్యర్థుల వివరాలను సేకరించి, పెన్షన్‌కు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల పరిస్థితులను పరిశీలించి అర్హతకు సంబంధించిన వివరాలను అధికారులు నమోదు…






