భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వరి పొలాలకు సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొందరు రైతులు సబ్‌స్టేషన్లను ముట్టడిస్తూ ఆందోళనలకు దిగుతుండగా.. మరికొందరు రైతులు మాత్రం పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ట్రాక్టర్లకు మోటార్లు బిగించడం, జనరేటర్లను వినియోగించడం ద్వారా బోర్లు, బావుల నుంచి పొలాలకు నీటిని తరలిస్తున్నారు.

నర్సాపూర్ ప్రాంతంలో విద్యుత్ కోతల ప్రభావం వరి పంటలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే ఎండలు…