భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందిన విషాద ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సర్గూ శ్రీనివాస్ విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
బాధిత కుటుంబానికి అండగా పద్మా దేవేందర్‌రెడ్డి
రైతు శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న మాజీ ఉపసభాపతి, మాజీ MLA ఎం. పద్మా దేవేందర్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.…






