భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన తెలిపేందుకు బయలుదేరిన CPM జాతీయ కార్యదర్శి ఎంఏ బేబీతో పాటు జాతీయ కార్యవర్గ సభ్యులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వలిగొండలో CPM మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నేతల అరెస్టును ఖండించారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు

ఈ సందర్భంగా CPM జిల్లా కమిటీ సభ్యుడు మద్దెల రాజయ్య, మండల కార్యదర్శి…