భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ MLA పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ MLA సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాగడాలతో పట్టణంలో ప్రదర్శన

జిల్లా ఆవిర్భావాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ ప్రదర్శనలో బీఆర్ఎస్ శ్రేణులు కాగడాలతో పట్టణంలో సందడి…