భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: రెడ్‌క్రాస్ సొసైటీకి విశేష సేవలు అందించిన డీఎల్‌ఎన్ చారిని అఖిల భారత విశ్వకర్మ మహాసభ నిజామాబాద్ జిల్లా సభ్యులు ఘనంగా సన్మానించారు. సమాజ సేవలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అఖిల భారత విశ్వకర్మ మహాసభ అధ్యక్షురాలు మడుపు స్వప్న మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ సొసైటీకి డీఎల్‌ఎన్ చారి అందించిన సేవలు అమోఘమని తెలిపారు. సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశ్వకర్మ…