భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ను నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు రైతు వేదికలో సోమవారం ప్రజాప్రతినిధులు, రైతులు వీక్షించారు. వ్యవసాయ విస్తరణ అధికారి ప్రతిభ ఆహ్వానం మేరకు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావంపై అవగాహన

మునిగలవీడు సర్పంచ్ బొల్లికొండ చైతన్య నాగరాజు, ఉపసర్పంచ్ కొమ్మనబోయిన మల్లయ్య, మదనతుర్తి సర్పంచ్ వడ్లకొండ రాధ యాకయ్య, BJP కిసాన్ మోర్చా జిల్లా…