భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ నెలకు ₹.4,016 జీవనభృతిని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (టీయూసీఐ) ఆధ్వర్యంలో మంగళవారం మెదక్ జిల్లా నార్సింగిలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు బీడీ కార్మికులు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వ్యక్తిగత దరఖాస్తు ఫారాలను తహసీల్దార్…
జీవనభృతి కోసం బీడీ కార్మికుల ధర్నా
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి





