భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: వలిగొండ–తొర్రూరు హైవేపై పల్లెర్ల స్టేజీ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ధరావత్ చందర్ (42) మృతి చెందాడు. తన సోదరుడు చందుతో కలిసి బైక్‌పై కూలీ పనుల కోసం జంగారెడ్డిపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
గెదేను ఢీకొట్టడంతో ప్రమాదం
చందర్ తన సోదరుడు చందుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా, పల్లెర్ల స్టేజీ సమీపంలో రోడ్డుపైకి వచ్చిన గెదేను బైక్ ఢీకొట్టింది. దీంతో వెనుక కూర్చున్న చందర్ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయాల…






