భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 33వ వార్డు గాంధీ పార్క్‌తో పాటు స్థానిక వీరభవన్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం వద్ద సాయంత్రం బతుకమ్మ సంబరాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బి. విజయ సారధి రెడ్డి, 33వ వార్డు కౌన్సిలర్ బి. అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ పార్క్‌లో ఐదవ రోజు బతుకమ్మ…