భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బాలికను మాయమాటలతో నమ్మించి వెంట తీసుకెళ్లిన కేసులో నిందితుడికి మెదక్ జిల్లా ఫాస్ట్‌ట్రాక్ పోక్సో కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధించింది. పకడ్బందీగా దర్యాప్తు చేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS అభినందించారు.
హాస్టల్‌కు వెళ్తుండగా ఘటన
2025 అక్టోబర్ 14న 8వ తరగతి చదువుతున్న బాలికను ఆమె తండ్రి హాస్టల్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కించారు. అయితే,…






