భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం వెంకటాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.9,93,007 ఆదాయం సమకూరింది. మంగళవారం (అక్టోబర్ 27) దేవస్థాన హుండీని తెరిచి లెక్కించగా, గత 91 రోజుల మూడు నెలల కాలానికి ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె. వెంకటయ్య తెలిపారు.

హుండీ ఆదాయంతో పాటు దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద కార్యక్రమం ద్వారా మరో రూ.7,543 ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన…