భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నార్సింగి మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యెన్నం రాజేందర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
యెన్నం రాజేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా నార్సింగి మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తరణకు మరింత…






