భారత్ సమాచార్, మెదక్ జిల్లా: విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు వ్యక్తిగత భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్పర్సన్ ఎం. హేమలత సూచించారు. చదువుపై పట్టుదలతో దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. సురక్షిత్ బచ్పన్ అభియాన్లో భాగంగా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోక్సో చట్టంపై నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ,…






