భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ మెదక్ పట్టణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు SP విక్రాంత్ కుమార్ సింగ్, IPS జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. దేశ రక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు అధికారులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.

మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ పోస్ట్ ఆఫీస్,…