భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకుని పట్టపగలే చోరీకి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని మల్లికార్జున కాలనీలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. మల్లికార్జున కాలనీకి చెందిన బుర్జీగాడి బుమయ్య కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన ఓ వ్యక్తి ఇదే అదునుగా భావించి చోరీకి…