భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎల్ నీనో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి గ్రౌండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కౌడిపల్లి మండలం ధర్మసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలో…