భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు, నర్సింగ్ అధికారులు, ఇతర సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం కలెక్టర్ ప్రతిమా సింగ్, DCH శివదయాల్‌తో కలిసి నర్సాపూర్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను…