భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన పట్టభద్రులందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని భువనగిరి MLA కుంభం అనిల్ కుమార్ రెడ్డి సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు నమోదు కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే కుంభం…






