భారత్ సమాచార్, మెదక్ జిల్లా: బైక్లకు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని భారీ శబ్దాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ఇతరులకు ప్రమాదం కలిగించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
నర్సాపూర్ పట్టణంలో మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగంపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణానికి చెందిన సిద్ధేశ్వర్ స్వామి అనే వ్యక్తి తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్కు నిబంధనలకు విరుద్ధంగా మోడిఫైడ్ సైలెన్సర్ అమర్చుకుని…






