భారత్ సమాచార్, మెదక్ జిల్లా: యువత మత్తు పానీయాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ క్రీడలు, విద్య, ఇతర సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ సింగ్ సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని, రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.

నర్సాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ జిల్లా పోలీస్ క్రికెట్ టోర్నమెంట్‌లో యంగ్ స్టార్ జట్టు విజేతగా నిలిచింది. శనివారం నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో సహారా ఇండియన్స్, యంగ్…