భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం విశేష కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శంకరంపేట మండల కేంద్రంలో శనివారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పెద్ద పట్లోరి పోగుల రాజు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ ఐక్యతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం…






