భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతదేశంలోని అనేక సంస్థానాలను ఏకం చేసి దేశ సమైక్యతకు బలమైన పునాది వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మెదక్ జిల్లా BJP అధ్యక్షుడు వల్దాస్ మల్లేష్ గౌడ్ తెలిపారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, పటేల్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నర్సాపూర్ పట్టణంలోని అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో పట్టణ కన్వీనర్ ప్రేమ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో…