భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని దుబ్బాక MLA కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. ఎల్నినో ప్రభావం, సాగునీటి కొరత, విద్యుత్ సరఫరా సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కరువు మండలాల జాబితాలో ఈ రెండు మండలాలను చేర్చకపోవడం బాధాకరమని తెలిపారు.
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రాంపూర్, ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిస్టాపూర్ గ్రామాల్లో IKP…






