భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందిన వెంటనే వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని TPTF రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
మండలంలోని మునిగలవీడు ZPHSలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన గుడిబోయిన ప్రసాదరావు సన్మానోత్సవ కార్యక్రమానికి శనివారం సిద్ధోజు కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో TPTF…






