భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానుకోట మున్సిపల్ చైర్‌పర్సన్ గుగులోతు జ్యోతి రమేష్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్, మాజీ డీసీసీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి పాల్గొన్నారు. స్థానిక సర్పంచి ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభించి వినియోగంలోకి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మనిషి మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలను…