భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: విద్యుత్‌షాక్‌కు గురై ఓ పాడి ఆవు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన వలిగొండ మండలం వెలువర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మందుల కృష్ణకు ఈ ఘటనతో తీవ్ర నష్టం వాటిల్లింది. కుటుంబానికి ఆదాయ వనరుగా ఉన్న పాడి ఆవును కోల్పోవడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సోమవారం ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో మందుల కృష్ణకు చెందిన ఆవు గ్రామ శివారులోని పులిగిల్ల రవీందర్‌రెడ్డి బావి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు…