భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నార్సింగి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, మరిన్ని నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని మాజీ ZPTC బాణాపురం కృష్ణారెడ్డి తెలిపారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో గ్రామాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సోమవారం నార్సింగి మండల పరిధిలోని పెద్ద తండా ప్రధాన రహదారి నిర్మాణ పనులను ₹.20 లక్షల ఉపాధి హామీ (MNREGA) నిధులతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ…