భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: ఎస్సీ వర్గీకరణలో భాగంగా అమలు చేస్తున్న రోస్టర్ విధానంలో మాల, మాల ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని మాల జేఏసీ జిల్లా చైర్మన్ ఆస లక్ష్మణ్ కోరారు. ప్రతి 10 రోస్టర్ పాయింట్లకు ఒక అవకాశం కల్పించేలా విధానంలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా మాల జేఏసీ నాయకులు రాష్ట్ర వర్గీకరణ ఉపసంఘం సభ్యుడు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆస లక్ష్మణ్…






