భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త చేయూత పెన్షన్ల ఉత్తర్వులను రామాయంపేటలో పంపిణీ చేశారు. పట్టణంలోని బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 142 మందికి, మండల పరిధిలో 323 మందికి పెన్షన్లు మంజూరయ్యాయి. మొత్తం 465 మంది లబ్ధిదారులకు పెన్షన్…