భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: BRS పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ BRS లీగల్ సెల్ కన్వీనర్, మాజీ ఏజీపీ కన్నోజు రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, BRS నాయకులు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కన్నోజు రామకృష్ణ మాట్లాడుతూ.. కెప్టెన్…






