భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలోని జామ తండాకు చెందిన చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంగళవారం అందజేశారు. నెల్లికుదురులోని అమూల్య గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగులోతు సోమన్న, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆంజనేయులుతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోతు సోమన్న మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…