భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. తూప్రాన్ పట్టణంలో నిర్వహించిన సంఘం సమావేశంలో జిల్లా స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘం ప్రతినిధులు పాల్గొని సంఘం అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దిటీ మల్లయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎంపిక చేశారు.

ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా స్టేషన్ శీను, ప్రధాన కార్యదర్శిగా గోమారం కుంట లక్ష్మణ్ ఎన్నికయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బండారి గంగాధర్, ఉపాధ్యక్షులుగా కాముని…