భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఏడుపాయల శ్రీ వనదుర్గ భవానీ అమ్మవారి ప్రసాదాన్ని BRS అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు అందించాలనే సంకల్పంతో ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రకు రెండో రోజు కూడా మద్దతు వెల్లువెత్తింది. చిన్న శంకరంపేటలోని ఏడుపాయల అమ్మవారి ఆలయం నుంచి ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసం వరకు కొనసాగుతున్న ఈ పాదయాత్రకు BRS రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.

శంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా వద్ద పాదయాత్ర బృందాన్ని కలిసిన తిరుపతిరెడ్డి నాయకులను…