భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని TRS హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పురెల్ల శ్రావణ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శనివారం TRS పార్టీ నూతన కార్యాలయాన్ని శ్రావణ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులకు…






