భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తొలిముద్ద కార్యక్రమాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఎర్రబెల్లిగూడెం సర్పంచి గుండెపోయిన ఉష అశోక్ సూచించారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
మండలంలోని ఎర్రబెల్లిగూడెం ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం సర్పంచి ఉష అశోక్, సూపర్వైజర్ జలగం సునీతతో కలిసి తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందించే అల్పాహారం, కార్యక్రమం అమలు లక్ష్యాల గురించి వివరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ…






