భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని రామాయంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా అన్నారు. అర్హులైన కుటుంబాలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు ఎస్సీ కాలనీ, నాలుగో వార్డు రైతు వేదిక, రెండో వార్డు కోమటిపల్లి ప్రాంతాల్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా…