భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి అండర్-14 బాలబాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా జట్లు ఆదివారం ఉదయం మెదక్ పట్టణం నుంచి బయలుదేరాయి.

ఈ సందర్భంగా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) మెదక్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు మాట్లాడుతూ, తొర్రూరులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల జట్లు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో…