భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి మృతి ఘటన కలకలం రేపింది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సంపత్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందినవాడిగా గుర్తించారు.

విద్యార్థి మృతిని గుర్తించిన ఆర్జీయూకేటీ అధికారులు, సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం సంపత్ మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న భైంసా ASP సాయి కిరణ్, CIs…