భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని రామవరం రోడ్డు సమీపంలో ఉన్న శ్రీ శివభక్త మార్కండేయ స్వామి, శ్రీ సీతారామ ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడంతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

వ్రతంలో పాల్గొన్న భక్తులు సంప్రదాయబద్ధంగా పూజా సామగ్రిని సమకూర్చుకుని సంకల్పం చేశారు. అనంతరం గణపతి పూజ,…