భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసి ప్రకటించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చింతల విజయ్ కుమార్‌ను నియమించారు.

జిల్లా ఉపాధ్యక్షులుగా జాజల చందు, మందాల బాబు, కుంభాల రమేష్‌లకు బాధ్యతలు అప్పగించారు. అధికార ప్రతినిధిగా ధార స్వామి, కార్యదర్శులుగా నలుమాల నవీన్, నిమ్మ నితిన్,…