భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: జాతీయ మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఆరె కిశోర్ నియామకం కావడం అభినందనీయమని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు అన్నారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆరె కిశోర్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు, నియోజకవర్గ, మండల బాధ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ…






