భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నర్సాపూర్ పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శివాలయం, కాల్వ గట్టు హనుమాన్ మందిరం, లింగమయ్య సమీపంలోని హనుమాన్ మందిరాల్లో భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పండుగ సందర్భంగా ఆలయాలను శుభ్రం చేసి, అందంగా అలంకరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్, కౌన్సిలర్లు కండెల రాజు, మన్నె నిరంజన్ దాస్, సరళ ఆంజనేయులు గౌడ్, ఎండోమెంట్ కో-కన్వీనర్…






